Russia-Ukraine War: రష్యాపై మరోసారి ఉక్రెయిన్ భీకర దాడులు..
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు.
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 400లకు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులు చేసింది. కీవ్, ఎల్విన్, సుమీతో పాదు ఇతర ప్రధాన నగరాలపై ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు.
ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులను మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ ఒక్కసారి డ్రోన్లతో విరుచుకుపడి...రష్యా తాలూకా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు భారీ క్షిపణులతో రష్యా దాడులకు తెగబడుతోంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి మద్దతిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.
రష్యాని తట్టుకొని యుద్దంలో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అనేక దేశా సాయం అందుతుంది. రష్యాని దెబ్బతీయాలన్న కుట్రతో అమెరికా ఆయుధాలు సమకూరుస్తోంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి.