Trump: నిప్పుతో ఆడుకుంటున్నారు..పుతిన్ పై ట్రంప్ మండిపాటు
రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. ఉక్రెయిన్ మీద దాడులకు పాల్పడుతూ భారీ సంఖ్యలో ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Drone Attack On Putin's Helicopter | పుతిన్ హెలికాప్టర్ పై దాడి! | Ukraine Russia War | RTV
Air Attack: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 367 డ్రోన్లు, మిస్సైల్స్
రష్యా శనివారం రాత్రి 367 డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఇందులో 13 మంది చనిపోయారు. 266డ్రోన్లు, 45 క్షిపణులను ఉక్రెయిన్ కూల్చివేసింది. కానీ కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీ లాంటి నగరాల్లో భారీగా ధ్వంసమయ్యాయి.
Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ
ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల మధ్యన శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో రష్యా ఆమోదించలేని డిమాండ్లు పెడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కావాలనే...ఏ పురోగతీ లేకుండానే చర్చలను ముగించాలనే ఉద్దేశంతో రష్యా ఇలా చేస్తోందని అంటోంది.
Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. రష్యాలో విక్టరీ డే నేపథ్యంలో.. మే 8 నుంచి 10వ తేదీ వరకు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ పాటిస్తామని పేర్కొంది.
India Pakistan War: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
భారత్ దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే భారత్ ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించదు. ఎందుకంటే భారత్ అణు విధానం నో ఫస్ట్ యూస్. కానీ పాక్ మొదట న్యూక్లియర్ దాడి చేసే అవకాశం ఉంది. 2 దేశాలు అణ్వాయుధాలు వాడాలంటే ప్రధాని నిర్ణయం తీసుకోవాలి.
Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం.. ఆ దేశంతో చర్చలకు సిద్ధం
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్ట్‌గా ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ స్వయంగా తెలిపారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించారు. వెంటనే శాంతి చర్యల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/06/02/TEgECQhaMaHe3QActivi.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/media_files/2025/05/25/mS14Q8RA0diUc7omcmnB.jpg)
/rtv/media/media_files/2025/05/17/HAgM3el45XUB6nmlUJVc.jpg)
/rtv/media/media_files/2025/04/28/X0iJYlldryIRPn5pyaBn.jpg)
/rtv/media/media_files/2025/04/27/kgeMJuQB9qUmHtIJiECb.jpg)
/rtv/media/media_files/2024/12/26/3iFz02Fqh8tSV9GlmQ3d.jpg)
/rtv/media/media_files/2024/11/09/EpBNuv55XLiPRqBHwwUG.jpg)