UGC: ఏపీలో మూడు, తెలంగాణలో ఒకటి..మొత్తం 18 కాలేజీలకు యూజీసీ నోటీసులు
దేశంలో మొత్తం 18 మెడికల్ కాలేజీలకు యూజీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో మూడు తెలంగాణ నుంచి ఒకటి ఏపీ నుంచి ఉన్నాయి. ర్యాగింగ్ కట్టడి కోసం రూపొందించిన నిబంధనలు పాటించకపోవడమే దీనికి కారణం.