UGC: వారందరికీ షాక్.. ఇకపై ఆ డిగ్రీకి గుర్తింపు ఉండదు.. తేల్చేసిన యూజీసీ!
మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ అంటే ఎంఫిల్(MPhil) డిగ్రీకి ఇకపై దేశంలో గుర్తింపు లేదు. MPhil డిగ్రీకి అడ్మిషన్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని యూజీసీ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇలా అడ్మిషన్లు ఇచ్చిన యూనివర్సిటీల కష్టాలు మరింత పెరిగాయి.