BREAKING: దేశంలో డిఫాల్టర్లుగా 54 విశ్వవిద్యాలయాలు

UGC మొత్తం 54 రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని సమర్పించడంలో, తమ వెబ్‌సైట్‌లో పబ్లిక్ సెల్ఫ్-డిస్‌క్లోజర్ వివరాలను అప్‌లోడ్ చేయడంలో విఫలమయ్యింది. ఈ కారణాలతోనే నోటీసులు జారీ చేసింది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మొత్తం 54 రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని సమర్పించడంలో, తమ వెబ్‌సైట్‌లో పబ్లిక్ సెల్ఫ్-డిస్‌క్లోజర్ వివరాలను అప్‌లోడ్ చేయడంలో విఫలమయ్యింది. ఈ కారణంతోనే నోటీసులు జారీ చేసింది. UGC చట్టం 1956లోని సెక్షన్ 13 ప్రకారం తనిఖీ ప్రయోజనాల కోసం విశ్వవిద్యాలయాలు నిర్దేశిత ఫార్మాట్‌లో సమాచారాన్ని సమర్పించాలి.

ఇది కూడా చూడండి: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక.. భారీగా DA పెంపు!

మొత్తం 54 యూనివర్సిటీలకు..

వీటితో పాటు 2024 జూన్ 10న జారీ చేసిన పబ్లిక్ సెల్ఫ్-డిస్‌క్లోజర్ మార్గదర్శకాల ప్రకారం సంస్థలు అన్ని కూడా ఈ సమాచారాన్ని తమ అధికారిక వెబ్‌సైట్‌ల హోమ్ పేజీలో ప్రజల కోసం అందుబాటులో ఉంచాలి. అయితే అస్సాం, బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి మొత్తం 18 రాష్ట్రాలకు చెందిన ఈ 54 విశ్వవిద్యాలయాలు UGC ఆదేశాలను పాటించలేదు. వీటికి  నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Roshni Nadar: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఈమెనే.. ఆస్తి ఎంతో తెలుసా?

అస్సాం
1. కృష్ణగురు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, బార్పేట

బీహార్
2. అమిటీ యూనివర్సిటీ, పాట్నా
3. CV రామన్ యూనివర్సిటీ, వైశాలి
4. సందీప్ యూనివర్సిటీ, మధుబని

ఛత్తీస్‌గఢ్
5. ఆంజనేయ విశ్వవిద్యాలయం, రాయ్‌పూర్
6. దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ (DSVV), కుమ్హారి
7. మహర్షి యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ, బిలాస్‌పూర్

గోవా
8. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సౌత్ గోవా

గుజరాత్
9. గాంధీనగర్ యూనివర్సిటీ, గాంధీనగర్
10. JG యూనివర్సిటీ, గాంధీనగర్
11. KN యూనివర్సిటీ, గుజరాత్
12. MK యూనివర్సిటీ, పటాన్
13. ప్లాస్టిండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, వల్సాద్
14. సురేంద్రనగర్ యూనివర్సిటీ, సురేంద్రనగర్
15. టీమ్ లీజ్ స్కిల్స్ యూనివర్సిటీ, వడోదర
16. ట్రాన్స్‌స్టాడియా యూనివర్సిటీ, అహ్మదాబాద్

హర్యానా
17. NIILM యూనివర్సిటీ, కైతాల్

జార్ఖండ్
18. అమిటీ యూనివర్సిటీ, రాంచీ
19. AISECT యూనివర్సిటీ, హజారీబాగ్
20. క్యాపిటల్ యూనివర్సిటీ, కోడెర్మా
21. సాయి నాథ్ యూనివర్సిటీ, రాంచీ

కర్ణాటక
22. శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విశ్వవిద్యాలయం, కర్ణాటక

మధ్యప్రదేశ్
23. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం, భోపాల్
24. ఆర్యవర్ట్ విశ్వవిద్యాలయం, సెహోర్
25. డాక్టర్ ప్రీతి గ్లోబల్ విశ్వవిద్యాలయం, శివపురి
26. జ్ఞాన్‌వూర్ విశ్వవిద్యాలయం, సాగర్
27. JNCT వృత్తి విశ్వవిద్యాలయం, భోపాల్ 
28.NCT విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం
29. ఇండోర్ వేద విశ్వవిద్యాలయ, జబల్పూర్
31. మాన్సెరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ, సెహోర్
32. శుభం యూనివర్సిటీ, భోపాల్

మహారాష్ట్ర
33. అలార్డ్ విశ్వవిద్యాలయం, పూణే
34. డాక్టర్ DY పాటిల్ జ్ఞాన్ ప్రసేద్ విశ్వవిద్యాలయం, పూణే

మణిపూర్
35. ఆసియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంఫాల్ వెస్ట్
36. బిర్ టికేంద్రజిత్ యూనివర్సిటీ, ఇంఫాల్ వెస్ట్
37. మణిపూర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంఫాల్

పంజాబ్
38. అమిటీ విశ్వవిద్యాలయం, మొహాలి

రాజస్థాన్
39. OPJS విశ్వవిద్యాలయం, చురు

సిక్కిం
40. మేధావి స్కిల్స్ విశ్వవిద్యాలయం, తూర్పు సిక్కిం
41. సిక్కిం ఆల్పైన్ విశ్వవిద్యాలయం, దక్షిణ సిక్కిం
42. సిక్కిం గ్లోబల్ టెక్నికల్ విశ్వవిద్యాలయం, నామ్చి
43. సిక్కిం ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయం, పశ్చిమ సిక్కిం
44. సిక్కిం స్కిల్ విశ్వవిద్యాలయం, దక్షిణ సిక్కిం

త్రిపుర
45. టెక్నో ఇండియా విశ్వవిద్యాలయం, పశ్చిమ త్రిపుర

ఉత్తరప్రదేశ్
46. అగ్రవాన్ హెరిటేజ్ యూనివర్సిటీ, ఆగ్రా
47. FS యూనివర్సిటీ, షిక్చాబాద్
48. మేజర్ SD సింగ్ యూనివర్సిటీ, ఫరూఖాబాద్
49. మొనాడ్ యూనివర్సిటీ, హాపూర్

ఉత్తరాఖండ్
50. మాయా దేవి యూనివర్సిటీ, డెహ్రాడూన్
51. మైండ్ పవర్ యూనివర్సిటీ, నైనిటాల్
52. శ్రీమతి. మంజీరా దేవి యూనివర్సిటీ, ఉత్తరకాశీ
53. సూరజ్మల్ యూనివర్సిటీ, ఉధమ్ సింగ్ నగర్

పశ్చిమ బెంగాల్
54. స్వామి వివేకానంద విశ్వవిద్యాలయం

Advertisment
తాజా కథనాలు