ఫోన్ కోసం రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకిన విద్యార్థి
మహబూబాబాద్లో ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు. పరకాలకు చెందిన అరవింద్ శాతవాహన ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. ఫోన్ జారిపడి కింద పడటంతో వెంటనే అరవింద్ మొబైల్లో కోసం కిందికి దూకాడు. దీంతో అరవింద్కు తీవ్ర గాయాలైయ్యాయి.