/rtv/media/media_files/2025/06/28/ranipet-district-2025-06-28-08-03-55.jpg)
తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు. వెంటనే లోకో పైలట్ రైలు నిలిపివేశాడు. రైళ్లో ఉన్న ప్యాసింజర్లు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : అట్టహాసంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి...కాలుష్యం పెరిగిందన్న నిరసనకారులు
Tamilnadu Passenger Train Missed An Accident
Passenger Train Derails In Tamil Nadu, No Casualties Reported https://t.co/8TeS7PFWR1pic.twitter.com/paPW0K4IJA
— NDTV News feed (@ndtvfeed) June 28, 2025
Also Read : IND U19 vs ENG U 19 : కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్ చిత్తు చిత్తు