Latest News In Telugu Maharashtra : రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను సైతం వరదనీరు చుట్టుముట్టింది.ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ London : విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఈ మధ్య విమానాల్లో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. ప్యాసెంజర్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మొరాకో నుంచి లండన్ కు వెళుతున్న విమానంలో ప్రయాణికులు కొట్టుకోవడంతో దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hajj Yatra: హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికుల మృతి! సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sikkim : సిక్కింలో భారీ వర్షం... చిక్కుకున్న పర్యాటకులు! సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారుఈ వరదల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలో అత్యంత తక్కువ సంఖ్యలో పర్యాటకులు ఉన్న దేశం ఏంటో తెలుసా? ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, తొమ్మిది ద్వీపాలు తక్కువ పర్యాటకుల రాక కారణంగా పర్యాటక రంగంలో అత్యంత అభివృద్ధి చెందని దేశాలుగా మిగిలిపోయాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ దేశం ఇప్పుడు కనుమరుగైయే దిశగా పయనిస్తోంది. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lake : ఆ సరస్సులోకి వెళ్లారో మీ ప్రాణాలు పోవాల్సిందే! రష్యాలోని మూడో అతిపెద్ద నగరం నోవోసిబిర్స్క్‌లోని ఓ సరస్సు ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సరస్సులోకి వెళ్లిన వారు ప్రాణాలతో బతకడం కష్టం, కారణం ఏంటో తెలుసుకోండి By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ No Visa : భారతీయులకు వీసా అక్కర్లేదు..ఆ దేశం కీలక నిర్ణయం! ఇక నుంచి ఇరాన్ పర్యటించే భారతీయులకు వీసా అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశ ఆర్థికాభివృద్దిని పెంచుకోవడంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న ఇరాన్ ఫోబియాను పారద్రోలేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారతీయులకు శుభవార్త.. వీసా లేకుండా మలేషియా ట్రిప్! తమ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుకోవడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాడానికి మలేషియా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్ , చైనా నుంచి వచ్చే పర్యాటకులు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించవచ్చని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. By Bhavana 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Srilanka: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో సహా ఏడు దేశాలకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని చెప్పారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn