Waterfalls : టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ?
కర్ణాటకలోని ముడిగేరిలో ఉన్న చార్మడి జలపాతం వద్ద పర్యాటకులకు స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినా కొంతమంది టూరిస్టులు స్నానాలు చేశారు. దీంతో పోలీసులు వారి బట్టలను తీసుకెళ్లారు. టూరిస్టులు పోలీసులను వేడుకోవడంతో.. చివరికి హెచ్చరించి బట్టలు తిరిగిచ్చేశారు.
Maharashtra : రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను సైతం వరదనీరు చుట్టుముట్టింది.ఫోర్ట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.
London : విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ మధ్య విమానాల్లో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. ప్యాసెంజర్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మొరాకో నుంచి లండన్ కు వెళుతున్న విమానంలో ప్రయాణికులు కొట్టుకోవడంతో దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Hajj Yatra: హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికుల మృతి!
సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు.
Sikkim : సిక్కింలో భారీ వర్షం... చిక్కుకున్న పర్యాటకులు!
సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారుఈ వరదల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు.
ప్రపంచంలో అత్యంత తక్కువ సంఖ్యలో పర్యాటకులు ఉన్న దేశం ఏంటో తెలుసా?
ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, తొమ్మిది ద్వీపాలు తక్కువ పర్యాటకుల రాక కారణంగా పర్యాటక రంగంలో అత్యంత అభివృద్ధి చెందని దేశాలుగా మిగిలిపోయాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ దేశం ఇప్పుడు కనుమరుగైయే దిశగా పయనిస్తోంది.
Lake : ఆ సరస్సులోకి వెళ్లారో మీ ప్రాణాలు పోవాల్సిందే!
రష్యాలోని మూడో అతిపెద్ద నగరం నోవోసిబిర్స్క్‌లోని ఓ సరస్సు ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సరస్సులోకి వెళ్లిన వారు ప్రాణాలతో బతకడం కష్టం, కారణం ఏంటో తెలుసుకోండి
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-47-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rain-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/hajj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/floods.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T161727.343.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T153236.184-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/iran-jpg.webp)