Breaking: కొత్త జీఎస్టీతో భారీగాపెరగనున్న ఐపీఎల్ టికెట్ రేట్లు
జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. నాలుగు శ్లాబులను రెండుగా కుదించింది. విలాసవంతమైన వాటికి 40 శాతం పన్ను విభాగంలో ఉంచింది. దీని కారణంగా ఐపీఎల్ టికెట్ల రేట్లు పెరగనున్నాయి.