Metro Rail: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. 50% ఛార్జీలు పెంపు!
మెట్రో ప్రయాణికులు పిడుగులాంటి వార్త. బెంగళూర్ వాసులకు మెట్రో ప్రయాణం మరింత ఖరీదు కానుంది. ఫిబ్రవరి 9నుంచి టికెట్ ధరలను 50 శాతం పెంచుతున్నట్లు BMRCL తెలిపింది. అలాగే ఓలా, ఉబర్ తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది.