Railway: ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే!
ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్బుకింగ్ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.