3 వేల ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్.. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
తెలంగాణ క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోఖాళీగా ఉన్న మూడువేలకు పైగా వ్యాయమ ఉపాధ్యాయులు. అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.