జాబ్స్ TGPSC: జనవరిలో సీడీపీవో, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ వచ్చే జనవరి 3, 4 తేదీల్లో సీడీపీవో పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 6,7 తేదీల్లో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉంటుందని టీజీపీఎస్సీ సెక్రటరీ వెల్లడిచారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGPSC: టీజీపీఎస్సీ కీలక నిర్ణయం! గ్రూప్ 1 లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 25న రాలేని వారికి 27న మరో అవకాశం కల్పిస్తుంది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG News: తెలంగాణలో ఆ రెండు పరీక్షలు రద్దు! 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. పేపర్ లీక్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోగా త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: డీఎస్సీ, గ్రూప్-2,3 వాయిదా పడుతుందా? ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలేంటి? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ, పరీక్షల నిర్వాహణ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జులై 18నుంచి డీఎస్సీ, ఆగస్టు 7,8న గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా వీటిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ.. డీఎస్సీ, గ్రూప్- 2 వాయిదా!? తెలంగాణ నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ ఇచ్చారు. డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా అంశాన్ని టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా అధికారులతో చర్చించామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Group-1 Results : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే! తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ లింక్ తో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జూన్ 9న ఈ పరీక్ష నిర్వహించగా.. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Barrelakka: తెలంగాణలో 'నిరుద్యోగుల మార్చ్'.. బర్రెలక్క అరెస్ట్! సోషల్ మీడియా స్టార్, ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిరుద్యోగుల మార్చ్’కు మద్దతుగా టీజీపీఎస్సీ ముందు ధర్నాకు దిగింది. ‘సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ నినాదాలు చేయగా ఆమెను అడ్డుకుని పోలీసులు స్టేషన్ కు తరలించారు. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGPSC GROUP-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ కు ఎంపికపై కమిషన్ కీలక నిర్ణయం! గ్రూప్ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్ జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు తేల్చి చెప్పింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Students Protest: సీఎం రేవంత్ నిరుద్యోగులను మోసం చేశారు.. TGPSC కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ సంఘాలు! రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాయి. సీఎం రేవంత్ నిరుద్యోగులను పట్టించుకోవట్లేదని, ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసిందంటూ పది డిమాండ్లతో నిరసన చేపట్టారు. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn