ఇంటర్నేషనల్ Elon Musk : తొలి ట్రిలియనీర్ గా మస్క్..ఆ రేసులో అదానీ కూడా! ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ నిలవబోతున్నారు. 2027 నాటికి ఆయన ట్రిలియన్ డాలర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ పేర్కొంది.ట్రిలియనీర్ క్లబ్లో కూడా చేరనున్నారు. By Bhavana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk : ఆ సమయానికి నేను బతికుండను.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు టెక్నాలజీ అభివృద్ధిలో వేగం పెంచకపోతే మనం అంగారకుడిపైకి వెళ్లే సమయానికి తను బతికి ఉండనని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తీవ్రమైన అడ్డంకులు దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడ్డారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా! కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk : 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్-ష్..గప్‌చుప్ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు అని మరోసారి నిరూపితమయింది. ఎలాన్ మస్క్‌కు పుట్టిన బిడ్డ వివరాలు, ఎవరి ద్వారా కన్నారు లాంటి విషయాలను జర్నలిస్టులు కనుగొన్నారు. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla Layoffs: ఎలాన్ మస్క్ టెస్లా సీనియర్ ఉద్యోగులకు షాక్ టెస్లా నుంచి సీనియర్ ఉద్యోగులను తొలగించారు. టెస్లా సూపర్‌చార్జర్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ రెబెక్కా టినుచి అలాగే న్యూప్రోడక్ట్స్ హెడ్ డేనియల్ హో కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. మరిన్ని తొలగింపులు కూడా భవిష్యత్ లో ఉండవచ్చని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk: భారత్ లో టెస్లా పెట్టుబడులపై మోదీతో చర్చలు జరపనున్న ఎలాన్ మస్క్! ప్రముఖ ఎక్స్ (ట్విటర్) యజమాని ఎలాన్ మస్క్ ఇండియాకు రానున్నారు. ఏప్రిల్ 22న ఎలోన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారత్ లో టెస్లా కార్ల పెట్టుబడుల పై చర్చలు జరిపేందుకు వస్తున్నట్లు మస్క్ తెలిపారు. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు కోల్పోయాడంటే.! ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మూడో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాదిలో మస్క్ నికరసంపద రూ. 3లక్షల కోట్ల మేర తగ్గింది. మస్క్ సంపద పడిపోవడానికి కారణం టెస్లా షేర్లు. ఈ ఏడాది దాదాపు 29% షేర్లు తగ్గాయి. మస్క్ కు ప్రధాన ఆదాయం టెస్లా షేర్ల వల్లే వస్తోంది. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ? ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఫిబ్రవరి 15న ఓ నివేదిక కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆయన సెకన్‌కు 114.80 డాలర్లు(రూ.9,528) , నిమిషానికి 6,887( రూ.5,71,704) డాలర్లు, గంటకు 413,220 డాలర్లు (రూ.34,297,260) సంపాదిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: టెస్లా ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తున్నా.. ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ 55 బిలియన్ డాలర్ల ( రూ.4.5 లక్షల కోట్లు) భారీ ప్యాకేజ్ తీసుకునేందుకు అనర్హుడంటూ తాజాగా కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn