Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..!
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.
ప్రపంచ కుబేరుడు మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆష్లే, మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చారని ప్రకటించారు.అయితే దీనిపై తాజాగా మస్క్ ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
టెస్లా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోమ్ లో గల షోరూంలో ఈ ప్రమాదం జరగ్గా.. 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కావాలనే కొందరు ఉగ్రవాదులు తన కంపెనీలపై ఇలా దాడులకు పాల్పడుతున్నారని మస్క్ ఆరోపిస్తున్నారు.
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లాపై దాడులు చేసేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు.లాస్ వెగాస్ లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఇక వరుస ఘటన పై స్పందించిన మస్క్..ఇది ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
భారత్‌లో టెస్లా కార్లు విక్రయించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం టెస్లా.. సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.