Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్ సలహాదారుడి పై మస్క్ సంచలన వ్యాఖ్యలు!
మస్క్...ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.నవారో మస్క్ కార్ల కంపెనీ పై తీవ్ర విమర్శలు చేశారు.దీని పై ఎలాన్ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు.