Pawan Kalyan: నటి పాకీజాను ఆదుకున్న డిప్యూటీ సీఎం పవన్ !
సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియోపై పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీనస్థితికి చలించిపోయి రూ.2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియోపై పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీనస్థితికి చలించిపోయి రూ.2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
పాక్తో ఇటీవల ఏర్పడిన వివాదాల కారణంగా భారత్ యుద్ధం అంచల వరకూ వెళ్లింది. దీంతో ఇండియా రక్షణరంగంపై ఫోకస్ చేసింది. బంకర్ బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది.
రాళ్లు ఏర్పడతాయని అనుకుంటారు. అయితే ఇంతకు ముందు రాళ్ళు వచ్చినవారు, రాళ్ళు ఏర్పడే ధోరణి ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి కిడ్నీ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఇది రాళ్ల పరిస్థితిని సకాలంలో గుర్తించడంలో సహాయపడుతుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచంద్రరావు నియామకంపై ఎంపీ ఈటల స్పందించారు. ఆయనకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈటల అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషం వరకు పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
మనిషి ఆయుష్షుపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్ల కాదని.. కనీసం 150-200 వరకు ఉంటుందని పేర్కొన్నారు. నటి షఫాలీ జరివాలా ఆసస్మిక మరణం అనంతరం ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
అల్పాహారంగా సాయంత్రం చిరుతిండిగా, రాత్రి పాలలో నానబెట్టి మఖానా తినవచ్చు. మఖానాను ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. ఇది జీర్ణక్రియకు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు ప్రయోజనకరంగా ఉంటుది. ఇవి అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిపై వేటు పడింది. థాయ్లాండ్ రాజ్యాంగ కోర్డు మంగళవారం ప్రధానమంత్రి పెటంగటార్న్ షినవత్రాపై సస్పెన్షన్ విధించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
సింగర్ మంగ్లీ బోనాల పండగ సందర్భంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. సాంప్రదాయ వస్త్రాలంకారణలో అమ్మవారిలా ముస్తాబైన మంగ్లీ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫోటోల మీరు కూడా చూసేయండి.
పాశమైలారం ప్రమాద ఘటనలో మరో కీలక విషయం బయటపడింది. రెండు నెలల క్రితమే పెళ్లయిన నవ దంపతులు మృతి చెందడం కలకలం రేపింది. సిగాచి కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య అనే నవదంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.