AP Crime: ఏపీలో సెల్ ఫోన్ గొడవ.. దారుణంగా హత్య చేసిన తాగుబోతు
కాకినాడ జిల్లా గడ్డిపేటలో దారుణ హత్య కలకలం రేపుతోంది. వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన సహచరుడి గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు బీహార్ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.