/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-one-2025-07-01-13-26-41.jpg)
సింగర్ మంగ్లీ తెలంగాణ యాస, కట్టు, బొట్టుతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బోనాల పండగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో మంగ్లీ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-two-2025-07-01-13-26-41.jpg)
సాంప్రదాయ వస్త్రాలంకారణలో అమ్మవారిలా ముస్తాబైంది. ఈ ఫొటోలు చూసిన వారంతా అచ్చం అమ్మవారిలా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-three-2025-07-01-13-26-41.jpg)
ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మంగ్లీ బోనాల పండగ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-four-2025-07-01-13-26-41.jpg)
'రేణుక ఎల్లమ్మ' అంటూ తెలంగాణ యాసలో సాగిన ఈ పాట విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-five-2025-07-01-13-26-41.jpg)
జానపద పాటలతో కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ తన యూనిక్ వాయిస్ తో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ పాపులర్ సింగర్ గా ఎదిగింది.
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-six-2025-07-01-13-26-41.jpg)
అల్లు అర్జున్ 'అలవైకుంఠపురం' సినిమాలో 'రాములో రాములో' పాట తర్వాత మంగ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస అవకాశాలు ఆమెను వరించాయి.
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-seven-2025-07-01-13-26-41.jpg)
ఆ తర్వాత పుష్ప సినిమాలో 'ఊ అంటావా మామ' పాటతో మంగ్లీ పేరు మారుమోగింది.
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-pic-nine-2025-07-01-13-26-41.jpg)
ప్రస్తుతం సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కెరీర్ లో బిజీగా ముందుకెళ్తోంది.