TG Crime: ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
హైదరాబాద్‌లో ఓ కారు డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా డోర్‌ను తెరిచాడు. బైక్‌పై వెళ్తున్న జమీర్ కుటుంబానికి ఆ డోర్‌కు తగిలి వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఫాతిమా అనే మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమార్తె ప్రాణాలతో బయటపడింది.