New Update
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
హైదరాబాద్‌లోని కాచికూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగడం కలిసింది. ఈ విషాద ఘటనలో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న ఏసీలో షార్ట్ సర్క్యూట్ పేలి ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా కథనాలు
Follow Us