Karnataka : కర్నాటకలో దారుణం.. గర్భంతో ఉన్న భార్యను చంపిన భర్త
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రతిరోజూ కొత్త మలుపులు తిరుగుతోంది. రెండు దేశాల మధ్య వివాదం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి భీకరంగా దాడి చేసుకుంటూనే ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఓ కారు డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా డోర్‌ను తెరిచాడు. బైక్‌పై వెళ్తున్న జమీర్ కుటుంబానికి ఆ డోర్‌కు తగిలి వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఫాతిమా అనే మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమార్తె ప్రాణాలతో బయటపడింది.
కడప మున్సిపాల్ కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా మేయర్, ఎమ్మెల్యే మధ్య మరోసారి వివాదం రాజుకుంది. సమావేశం మందిరంలో కాదని మేయర్ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించడం వివాదస్పదమైంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బొమ్మ కూడలిలో గంజాయి మత్తులో యువకులు కలకలం రేపారు. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన మాట్లొడొద్దన్నారు. నిన్న మురళి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఈ రోజు సమావేశమయ్యారు.
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డుచెప్పాడని కన్నతండ్రిని కడతేర్చారు కసాయిబిడ్డలు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కూతుళ్లు.
తెల్ల బెర్రీల ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహ రోగులకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు అనేక ఇతర వ్యాధులలో కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి.. కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తెలంగాణలోని ఏడు మండలాలు దక్కించుకున్నాడని కవిత ధ్వజమెత్తారు. ఏపీలో కలిపిన గ్రామాల్లో ఐదింటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందన్నారు.