Ginger Side Effects: అల్లం ఈ వ్యాధులున్న వారికి శత్రువు.. దీనిని తింటే తిప్పలు తప్పవు..!!
అల్లం ఒక అద్భుతమైన ఔషధం. జీర్ణక్రియ చాలా వేగంగా, చర్మం చాలా సున్నితంగా, రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకున్నా, గర్భధారణ చివరి నెలల్లో, తక్కువ రక్తపోటు రోగులు అల్లం ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.