అఫ్గానిస్థాన్‌కు మళ్లీ అమెరికా బలగాలు ?.. ట్రంప్ సంచలన వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్ట్ చేశారు. అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌కు సంబంధించిన వివాదం గురించి రాసుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్ట్ చేశారు. అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌కు సంబంధించిన వివాదం గురించి రాసుకొచ్చారు.
పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి కొన్ని సులువైన వ్యాయామాలు ఉన్నాయి. వాటిల్లో మౌంటెన్ క్లైంబర్ ఎక్సర్సైజ్, స్క్వాట్స్ ఎక్సర్సైజ్ వీటిని క్రమం తప్పకుండా చేయడం ద్వారా వేగంగా బరువు తగ్గడమే కాకుండా సన్నటి నడుమును కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆసియా కప్ 2025లో ప్రస్తుతం సూపర్ ఫోర్ పోరు జరుగుతోంది.తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలవగా.. పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. అయితే ఇంతటితో పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫంఖ్తువాలో పాక్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు 30 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మాత్రే దారా అనే గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి.
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 1,95, 610 బోనస్ ప్రకటించింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల 500గా బోనస్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ ఈ వివరాలను వెల్లడించారు
అమెరికా హెచ్ 1 బీ వీసాకు పోటీగా చైనా ప్రభుత్వం కొత్త కె వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా ముఖ్యంగా రిలీజ్ చేయడానికి కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులను ఆకర్షించడమే. మరి ఈ కె వీసా ప్రత్యేకతలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా డివైడర్‌ను కారు ఢీకొట్టినడంతో కారులో ఉన్న బావ, మరదలు ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. మృతులను బీరం రంజిత్ రెడ్డి, హారిక రెడ్డిగా గుర్తించారు.