Sports: ఇది టీ20 కాదు.. దయచేసి ఆపని చేయవద్దు.. పంత్ విన్యాసాలపై అశ్విన్
రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు చేయడాన్ని కొనియాడారు. అయితే ఇదే సమయంలో పంత్ విన్యాసాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు చేయడాన్ని కొనియాడారు. అయితే ఇదే సమయంలో పంత్ విన్యాసాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆహారం జీవితం, ఆదర్శవంతమైన ఆహారం సంతృప్తి, పోషణ, బలం, తెలివితేటలను అందిస్తుంది. సుశ్రుత సంహిత ప్రకారం.. అతిగా తినడం, పగటిపూట నిద్రపోవడం, రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండటం వంటివి నిషిద్ధంగా చెబుతారు. ఇది కఫాన్ని, ఊబకాయం, అలెర్జీలకు కారణమవుతుంది.
పంజాబ్‌లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
12 రోజుల పాటు ఇజ్రాయెల్‌పై సాగిన యుద్ధంలో తమ దేశమే గెలిచిందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. అలాగే తాము అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేసి ఆ దేశానికి చెంపదెబ్బ కొట్టామన్నారు.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. చేపలు, వాల్నట్లు, అవిసె గింజలు వంటి ఒమేగా-3 కలిగిన ఆహార పదార్థాలు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, పాలకూర వంటి ఆహారాలు మెదడును ఆక్సీకరణ ఉద్రిక్తత నుంచి రక్షిస్తాయి.
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది.
నేషనల్ క్రష్ రష్మిక తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ని పంచుకుంది. అలాగే ఈ సినిమా టైటిల్ ని జూన్ 27, 2025న ఉదయం 10:08 గంటలకు రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే బ్లాక్బాక్స్కు సంభందించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఉండే డేటాను ఏఏఐబీ ల్యాబ్ డౌన్లోడ్ చేసింది.
హైదరాబాద్ ముసారాం బాగ్‌కు చెందిన శకుంతలాబాయికి ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు. కాగా ఇప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు. ఆమె ఆలనా పాలనా చూసుకోకుండా కొడుకులు ఆమెను బలవంతంగా బయటకువెళ్లగొట్టారు.