RajaSaab: ప్రభాస్ "రాజా సాబ్" లో భారీ సర్ ప్రైజ్! ఐటమ్ నెంబర్ కోసం స్టార్ హీరోయిన్ రంగంలోకి
ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న కామెడీ హర్రర్ 'రాజాసాబ్' పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.