Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలవడమే కాకుండా భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు నిజమైన సవాలు అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది.