Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ బిగ్ షాక్.!
ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఆల్ రౌండర్ షోతో అదరగొట్టిన నితీష్ కు.. ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.