Hyderabad News : హైదరాబాద్లో మూడు రోజులు వైన్స్ బంద్!
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు