రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. ఏడుగురు అరెస్ట్!
రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. భూ వివాదం వలనే ఈ హత్య జరిగినట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.