Latest News In Telugu Lok sabha 2024: బీఆర్ఎస్ ఘోర పరాభవం.. ఈ కారణాలే కేసీఆర్ ను దెబ్బతీశాయా! బీఆర్ఎస్ కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా అవకాశం ఇవ్వకపోవడానికి కారణలేంటి? అసెంబ్లీలాగే అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశారా? అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్ పోల్ స్డడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో మూడు రోజుల పాటు మందు షాపులు బంద్...! ఏపీలోని మందు బాబులకు మింగుడుపడని వార్త...రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: వరంగల్ ఎంపీ స్థానం వారిదే.. RTV సంచలన రిపోర్ట్ నెలరోజుల క్రితం తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో లైవ్‌లో చూడండి. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad : ORRపై ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే ఇద్దరు మృతి! హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా వారి పైకి ట్యాంకర్ దూసుకువెళ్లడంతో యువతి, యువకుడు మృతి చెందారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : ఏపీతో తెగిన ఉమ్మడి బంధం.. హైదరాబాద్ ఇక పూర్తిగా తెలంగాణకే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడిగా రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections: నేడే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుందని రిటర్నింగ్ అధికారి , కలెక్టర్ రవినాయక్ తెలిపారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్.. ఏమన్నారంటే! ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కేంద్రంలో ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 9-12 ఎంపీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. By srinivas 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024 : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే! దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఊహించినట్లుగానే ఈసారి కొన్ని చోట్ల రిజల్ట్స్ తలకిందులు కాబోతున్నట్లు ఒక అంచనా వచ్చేసింది. ఏ పార్టీకి ఎన్నిసీట్లు తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn