Vigyan Vaibhav - 2025: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్‌ను లీడర్‌గా నిలిపేందుకే "విజ్ఞాన్ వైభవ్'
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్‌లెన్స్‌ల ఆధ్వర్యంలో ‘విజ్ఞాన్ వైభవ్ 2కె25’ పేరిట రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.