Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Eatala Rajender: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ (BJP) ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ అధికారులు(IAS Officers) మేధావులని.. వారు గౌరవం కాపాడుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారులకు 35 ఏళ్ల సర్వీస్ ఉంటుందని.. రాజకీయ నాయకులు 5 ఏళ్లు పదవిలో ఉంటారన్నారు.
యదా రాజా తదా ప్రజా ఉంటారు కానీ యదా ప్రజా తదా రాజా ఉండరన్నారు. రేవంత్ (Revanth Reddy) నువ్వు సుద్దపూస కాకుండా వాళ్ళని అంటే ఎలా? అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఆ పని చేయలేమని అంటే.. కలెక్టర్ ను మార్చినట్లు పేపర్లో వార్త వచ్చిందన్నారు. అధికారులు నిబద్ధత, నిజాయితీతో ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్ బాస్ అంటే జైళ్లకు పోతారు జాగ్రత్త.. అని హెచ్చరించారు. అధికారులు చట్టప్రకారం పనిచేయాలని సూచించారు.

Eatela Vs Revanth

Also Read :మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
Also Read :భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!
Etala Rajender Comments On Revanth Reddy
యదా రాజా తదా ప్రజా ఉంటారు కానీ యదా ప్రజా తదా రాజా ఉండరన్నారు. రేవంత్ (Revanth Reddy) నువ్వు సుద్దపూస కాకుండా వాళ్ళని అంటే ఎలా? అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఆ పని చేయలేమని అంటే.. కలెక్టర్ ను మార్చినట్లు పేపర్లో వార్త వచ్చిందన్నారు. అధికారులు నిబద్ధత, నిజాయితీతో ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్ బాస్ అంటే జైళ్లకు పోతారు జాగ్రత్త.. అని హెచ్చరించారు. అధికారులు చట్టప్రకారం పనిచేయాలని సూచించారు.
Also Read :ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
Also Read :Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్
TG News: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు
తెలంగాణలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు పక్కా సమాచారం రావటంతో హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
Weather Update: వామ్మో ముంచుకొస్తున్న వర్షాలు.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచుడే!
అల్పపీడనం వల్ల వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం | విజయనగరం | వరంగల్
Srushti IVF Center: పోలీసులకు బిగ్ షాక్..ఏపీ కేసుకు తెలంగాణలో అరెస్టా? నమ్రత ఎదురుదాడి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఆగస్టులో 10 రోజులు సెలవులు
మరో రెండ్రోజుల్లో జులై నెల ముగిసి ఆగస్టు మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
Mudra Society : ఉద్యోగాల పేరుతో రూ.140 కోట్లు వసూలు.. ముద్ర చైర్మన్ అరెస్ట్
ముద్ర సొసైటీ ఛైర్మన్ తిప్పనేని రామదాసప్పను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | హైదరాబాద్
Indian Sperm Tech Office : స్పెర్మ్ టెక్ ఆఫీస్ సోదాల్లో షాకింగ్ దృశ్యాలు..డబ్బాల్లో వీర్యకణాలు..అండాలు
సికింద్రాబాద్‌లో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
Prithviraj Sukumaran: ఏడేళ్లుగా వేధింపులకు గురవుతున్నాను... హీరో పృథ్వీ రాజ్ భార్య షాకింగ్ పోస్ట్!
Pm Kisan Yojana 2025: రైతు సోదరులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
UNO: పాకిస్థాన్‌కు అమెరికా షాక్.. UNSCలో భారత్ విజయం
Ana De Armas: 63 ఏళ్ల వయసులో హాట్ హీరోయిన్ తో టామ్ క్రూజ్ ప్రేమాయణం..
Dharmasthala Mass Burial Case: సంచలనం రేపుతున్న ధర్మస్థల కేసు.. తవ్వకాలు మొదలు పెట్టి దర్యాప్తు చేస్తున్న సిట్