Rohit Vemula Act: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. ! సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ సంచలన లేఖ
రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ చట్టం తీసుకురావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కూడా రాహుల్ గాంధీ రెండ్రోజుల క్రితం లేఖ రాశారు.