Mohammed Shami: మూడో టీ20లో ఆడనున్న మహ్మద్ షమీ.. కోచ్ కీలక ప్రకటన!
భారత క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. రాజ్ కోట్లో జరిగే మూడో టీ20ఐ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షమీ ఫిట్‌గా ఉన్నాడని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు.