భారత్-ఇంగ్లండ్ జట్లలో ఎవరికి గెలిచే అవకాశం?
నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారితే రిజర్వ్ డే కూడా లేనందున సూపర్ 8 లో టాప్ లో ఉన్న భారత్ ఫైనల్ కు చేరుతుంది.కాగా ఈ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.