T20 World Cup 2026: టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..

టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్‌-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్‌ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్‌ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

New Update
T20 World Cup 2026 Schedule Announced

T20 World Cup 2026 Schedule Announced

టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్‌-2026(t20-world-cup) ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్‌ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్(pakistan)-నెదర్లాండ్స్‌(netherlands) మధ్య జరగనుంది. అదే రోజున టీమ్ ఇండియా ముంబై వేదికగా అమెరికాతో తలపడనుంది. ఇక ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌-పాక్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇండియా(team-india), పాకిస్థాన్, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియా ఒకే గ్రూప్‌ ఉన్నాయి. మార్చి 8న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. 

Also Read :  BCCI: రిషబ్-రాహుల్..దక్షిణాఫ్రికా వన్డే సీరీస్ కెప్టెన్ ఎవరు?

T20 World Cup 2026 Schedule Released

Also Read :  ఈరోజు నుంచే సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్..గెలవకపోతే పరువు గంగలోకే..

Advertisment
తాజా కథనాలు