T20 World Cup: మహిళల టీ 20 వరల్డ్ కప్ టోర్నీకి ఏర్పాట్లు చేస్తోంది ఐసీసీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ టోర్నీ జరగనుంది. అంతకు ముందు దీన్ని బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరస్తుతం అక్కడ పరిస్థితులు అంతబాగా లేవు. ఈమధ్యనే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇంకా పరస్థితులు చక్కబడలేదు. అందుకే వుమెన్స్ వరల్డ్‌కప్ టోర్నీని యూఏఈకి షిఫ్ట్ చేశారు. అక్టోబర్ 3 నుంచి 20వరకు టీ20 రల్డ్‌కప్ జరగనుంది. మొదటి మ్యాచ్‌ను బంగ్లాదేశ్, స్కాట్ లాండ్‌లు ఆడనున్నాయి.
పూర్తిగా చదవండి..Cricket: ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్
పురుషుల వంతు అయిపోయింది..ఇప్పుడు మహిళల వంతు. ఐసీసీ మహిళల క్రికెట్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించింది . యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది.
Translate this News: