T20 World Cup: ఇండియా, కెనడా మ్యాచ్ రద్దు
టీ20 వరల్డ్‌కప్‌కు వర్షాలు గండంగా మారాయి. నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే ఈరోజు భారత్, కెనడాల మధ్య మ్యాచ్. దీంతో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది.
టీ20 వరల్డ్‌కప్‌కు వర్షాలు గండంగా మారాయి. నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే ఈరోజు భారత్, కెనడాల మధ్య మ్యాచ్. దీంతో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది.
పాపం పాకిస్తాన్...ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఇవాళ అమెరికా, ఐర్లాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో...యూఎస్ఏ సూపర్ 8కు పాక్ ఇంటికి వెళ్ళాయి.
USAతో జరిగిన మ్యాచ్ లో భారతకు 5 పెనాల్డీ పరుగులు లభించటం ఇప్పుడు వైరలవుతోంది. ICC నిబంధనల ప్రకారం ఒక ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ ప్రారంభం కావాలి. ఈ నిబంధనను 2 సార్లు కంటే ఎక్కువ ఉల్లంఘిస్తే, బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు లభిస్తాయి.
టీ 20 వరల్డ్ కప్ ను యూఎస్, వెస్టిండీస్ కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్, నాసావు కౌంటీలోని సరికొత్త టెంపరరీ స్టేడియం నిర్మించింది. దీనికి ఏకంగా రూ.250 కోట్లు ను ఖర్చు పెట్టింది.టీ20 వరల్డ్ కప్‌లో చివరి మ్యాచ్ పూర్తయ్యాక, ఈ స్టేడియాన్నిడిస్మాంటిల్ చేసే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం.
భారత ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, కమ్రాన్ అక్మల్ సిక్కు మతాన్ని ఓ టీవి ఛానల్ లో ఎగతాళి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో స్పందించిన ఎక్స్ ద్యారా హర్భజస్ ఘాటుగా స్పందించగా..ఆ వ్యాఖ్యలపై కమ్రాన్ అర్షదీప్ కు క్షమాపణలు తెలిపాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.