Supreme Court: అక్రమాస్తుల కేసులో జగన్ కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసుల విచారణను సుప్రీంకోర్టు వేగవంతం చేయనుంది.జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టనుంది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.