Latest News In Telugu NEET Paper Leak: ముగిసిన నీట్ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ రద్దు చేయాలని పిటీషన్ వేసిన వారందరూ ఒక నోడల్ న్యాయవాదిని నియమించుకోవాలని చీఫ్ జస్టీస్ ఆదేశించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇలాంటి షరతులు వద్దు..పోలీస్ శాఖకు సుప్రీంకోర్టు ఆదేశాలు! పోలీస్ శాఖకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఇక బెయిల్ పై విడుదల కావాలనుకునే వారి సంబంధిత వ్యక్తుల లొకేషన్ల సమాచారం ఇవ్వాలనే షరతులు ఇకపై విధించవద్దని పోలీసుశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Paper Leakage : నీట్ పరీక్ష రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ నీట్ యూజీ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఇలా చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బ తీసినట్లవుతుందని పేర్కొంది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Results : నీట్ రీ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల..! వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష సవరించిన ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏన్టీఏ ప్రకటించింది. పరీక్ష ఆలస్యమైనందుకు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23 న మళ్లీ టెస్ట్ నిర్వహించిన ఎన్టీఏ, వాటి ఫలితాలను విడుదల చేసింది. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET 2024 Paper Leak : నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. నీట్ పై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిగింది. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET 2024: వారి ఆత్మహత్యలకు నీట్ తో సంబంధం లేదు.. సుప్రీం కోర్టు! నీట్ పరీక్ష తప్పుడు ఫలితాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి చావులకు నీట్ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ, సీబీఐ, బిహార్ ప్రభుత్వాల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. By srinivas 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన నిర్ణయం గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET UG 2024: నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షను క్యాన్సిల్ చేస్తే దానికున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయని పేర్కొంది. దీనిపై NTA సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది. By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Supreme Court : వైసీపీకి ఎదురుదెబ్బ.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్ట్..! సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn