Societyమధ్యలో మీ జోక్యంమేంటి? | Gaddam Prasad Reaction On Supreme Court Comments Over MLAs Disqualification By RTV 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyరేపు సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ !! | Supreme Court On BRS Jumping MLAs | RTV By RTV 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Supreme Court: కలెక్టర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశం బ్యూరోక్రాట్లకు ఇవ్వలేమని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ సర్పంచ్‌పై కలెక్టర్ అనర్హత వేటు వేయడంతో దీన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందుబాటు ధరల్లో వైద్య సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీరియస్ అయ్యింది. ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారిందని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఆ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Supreme Court: పోలీసులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి: సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఇకనుంచైనా వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని సూచించింది. ఇంతకీ అసలు ఏం వ్యవహారంపై ఇలా చెప్పిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. By B Aravind 03 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం ఈశా ఫౌండేషన్ అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈశా ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డుకు ఆదేశించింది. By B Aravind 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Supreme Court: క్రిమినల్ కేసులున్న రాజకీయ నాయకులకు శుభవార్త క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ప్రస్తుతమున్న ఆరేళ్ల అనర్హత వేటుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తే సరిపోతుందని చెప్పింది. By B Aravind 26 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Supreme Court: భారత్ లో యూట్యూబ్ కు కళ్ళెం..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం యూ ట్యూబర్ రణవీర్ కేసు నిన్న సుప్రీంకోర్టులో హియరింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు యూ ట్యూబ్ గురించి కూడా మాట్లాడింది. ఇందులో ఆ సోషల్ మీడియా మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని..త్వరలోనే తీసుకుంటామని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. By Manogna alamuru 19 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ranveer Allahbadia: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు యూట్యూబర్ రణ్వీర్ అల్బాబాదియ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. By B Aravind 18 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn