Supreme Court: ఆ మాటలు అసభ్యంగా లేవా.. యూట్యూబర్ పై సుప్రీం కోర్టు సీరియస్!
అల్లాబదియాపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అతను మాట్లాడిన మాటలు అసభ్యకరంగా లేవా అని ప్రశ్నించింది. సమాజానికి విలువలు ఉన్నాయని, ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు అని కోర్టు పేర్కొంది.