Summer Fruits : బీర్లు వద్దు మవా... బాడీని కూల్‌గా ఉంచే ఈ సూపర్ ఫ్రూట్స్ తిందాం!
మార్చి నెల వచ్చేసింది. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం వచ్చిదంటే వాతావరణంతో పాటు మన శరీరం కూడా విపరీతమైన వేడికి గురవుతోంది.
మార్చి నెల వచ్చేసింది. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం వచ్చిదంటే వాతావరణంతో పాటు మన శరీరం కూడా విపరీతమైన వేడికి గురవుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జిప్‌లైన్ ప్రమాదంలో ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. నాగపూర్‌కు చెందిన ఓ కుటుంబం వేసవి సెలవుల సందర్భంగా మనాలికి విహారయాత్రకు వెళ్లింది. జిప్‌లైన్ కేబుల్ అడ్వెంచర్ చేయడానికి ప్రయత్నించిన బాలిక కేబుల్ వైర్ తెగటంతో లోయలో పడింది
వేసవిలో పచ్చి మామడి జ్యూస్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటే బాడీకి చలవ చేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ముఖంపై ఉండే మచ్చలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హైదరాబాద్‌లో కిడ్నీలో రాళ్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రులలో రోగుల సంఖ్య 60% కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రతి వారం వందలాది మందికి చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
వేసవి సీజన్లో చెరకు రసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, ఊబకాయం, మధుమేహ రోగులకు చెరకు రసం హానికరమని వైద్యులు అంటున్నారు. చెరకు రసంలో 100 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మే, జూన్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు.
వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. అందుకే ఈ వేసవి సెలవుల్లో గవర్నమెంట్ టీచర్లను ఎక్కడికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వేసవిలో ఫోన్ ఓవర్ హీట్ తగ్గించడానికి 5 టిప్స్ ఇక్కడున్నాయి. సమ్మర్లో మీ స్మార్ట్ ఫోన్‌ని కూల్‌గా ఉంచాలంటే ఛార్జింగ్, గేమింగ్ టైంలో ఫోన్ కేసు తీసేయండి. యూస్ చేయని యాప్స్ బ్యాగ్రౌండ్ క్లియర్ చేయండి. ఓవర్ హీటైతే బ్యాటరీ డ్రైన్, బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.