/rtv/media/media_files/2025/04/17/K8vsudDTMrdNHV8Sqwi0.jpg)
Smartphone over heat
గంటల తరబడి ఫోన్ చేస్తుంటాము. అది ఏకాలమైనా సరే చుట్టు పక్కల పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మొబైల్ లవర్స్‌కు అవసరం లేదు. కానీ.. ఆ ఫోన్ ఓవర్ హీట్ అయితే మీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసా? మండుటెండలు కాసే వేసవిలో మనం ఉన్నాము. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూనే పోతున్నాయి. స్మార్ట్ ఫోన్ వెంటనే వేడెక్కితే త్వరగా బాటరీ దిగిపోతుంది. అంతేకాదు ఫోన్ బ్లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ సీజన్‌లో కొన్ని ట్రిక్స్ ఫాలో అయి మీ ఫోన్‌ని కూల్‌గా ఉంచుకోండి.
Also read: Elon Musk Proposal: ఎలన్ మస్క్ ప్రపోసల్ రిజెక్ట్ చేసిన యువతి.. ఎవరో తెలుసా?
ఇలా చేయండి
- మీ మొబైల్ ఫోన్ నేరుగా ఎండ తాకే ప్రదేశాల్లో ఉంచకండి. అంటే బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఎక్కువగా యూస్ చేయవద్దు. వేసవిలో ఫోన్ ఎప్పుడూ కవర్ చేస్తూ ఉంటాలి.
2. మీరు ఉపయోగించని యాప్‌లను, వాటి బ్యాగ్రౌండ్ క్లోస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫోన్ ఓవర్ హీట్ కాకుండా ఉండటమే కాదు.. చార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుంది.
3. ఎక్కువసేపు ఇంటెన్సివ్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు చేయకండి.
4. ఫోన్ హీట్ అయినప్పుడు ఫాస్ట్ ఛార్జిర్‌తో బాటరీ ఫిల్ చేయకండి. అలా చేస్తే ఓవర్ హీట్ అవుతుంది.
5. ఛార్జింగ్, గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ కేసును తీసివేయండి.Tips for overheating and battery drain in Samsung Mobile:
— Himanshu Rana (@amsamraat_01) April 15, 2025
Recently I tried Thermal Guardian from Good Guardians, and it works really well. I set it to the lowest setting, and according to the app, it can reduce the temperature by 2°C.
I am using an S23, and before using this,… pic.twitter.com/FbiAQoRz1M
Also read: World Press Photo of the Year: అవార్డ్ గెలుచుకున్న ఫొటో చూస్తే కన్నీళ్లు ఆగవు!
(smartphone | smartphone-tips | phone over heat | tech-tips | summer | summer-alert | summer-effect)