Sugarcane Juice Side Effects: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!

వేసవి సీజన్‌లో చెరకు రసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, ఊబకాయం, మధుమేహ రోగులకు చెరకు రసం హానికరమని వైద్యులు అంటున్నారు. చెరకు రసంలో 100 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

New Update
sugarcane juice

sugarcane juice

Sugarcane Juice Side Effects: వేసవి కాలంలో(Summer) ఎక్కువ ఉష్ణోగ్రతల(Temperatures) వల్ల చెమటలు పట్టడం, మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. వేసవికాలంలో తీవ్రమైన ఎండ కారణంగా అలసటగా, నీరసం, నీటి కొరతను నివారించడానికి ఎక్కువగా జ్యూస్‌లు(Fruit Juices) తీసుకుంటారు. ఈ జ్యూస్‌లు వేసవి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ సీజన్‌లో చెరకు రసం తాగితే తక్షణ శక్తి వస్తుది. చెరకు రసం చల్లదనాన్ని కలిగించి, శరీరాన్ని చల్లగా, వేడి దెబ్బల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే వేసవి కాలంలో చెరకు రసాన్ని ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఎలాంటి వారు చెరకు రసానికి దూరంగా ఉండాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: యాదాద్రి థర్మల్ పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

జీర్ణవ్యవస్థ రోగులకు..

వేసవి కాలంలో చెరకు రసం తీసుకోటం వలన కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఐరన్, పొటాషియం, అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ(Digestive system) బలహీనంగా ఉన్నవారికి చెరకు రసం చాలా మంచిదని అంటున్నారు. చెరకు రసంలో ఉండే పొటాషియం కడుపులోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చెరకు రసం హైడ్రేటెడ్‌గా ఉంచి మలబద్ధకం(Constipation) సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.  

ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం

కామెర్లు ఉన్నవారికి చెరకు రసం తీసుకోవద్దు. చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. చెరకు రసం కోల్పోయిన ప్రోటీన్‌ను త్వరగా భర్తీ చేయడంలో సహాయపడుతుంది. చెరకు రసంలో 100 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ఊబకాయం, మధుమేహ రోగులకు హానికరం. చెరకు రసంలో గ్లైసెమిక్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా  రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న రోగులు దీనిని తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. లారీతో ఢీ కొట్టి, వేట కొడవళ్లతో నరికి.. !


( sugarcane-juice | sugarcane-juice-benefits | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు