Stock Market: వరుస లాభాల తర్వాత నష్టాల్లోకి స్టాక్ మార్కెట్
కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత ఉన్నా కూడా మన సూచీలు మాత్రం డౌన్ ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 82,600 వద్ద ట్రేడవుతోంది.