Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టంతో 77,444 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 23,551 వద్ద ఉన్నాయి.