Revanth Reddy: క్రీడల్లో ప్రపంచంతో పోటీ పడదాం : సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ’ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశంలో నూతన క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.